Teachers Transfers - 2025

Submit Transfer Application in Desktop/Laptop Only



Important Links

 Application for Head Masters is in live and can submit the application at :

https://teacherinfo.apcfss.in/


Seniority Lists:

List of Headmaster-Gr-II Completed 5 Years/Compulsory Transfer

List of Teachers Completed 8 Years / Compulsory Transfer


Formats:

Transfer Formats-2025

Others:

Updates: 

  • క్రింది కేడర్ లో పనిచేయుచు   అదే పాఠశాలనందు పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల సర్వీస్ ను ఆ పాఠశాలలో క్రింది కేడర్ లో జాయిన్ అయిన తేదీనుండి పరిగణించవలెను. 

  • స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచూ అదే పాఠశాలలోగల  హైస్కూల్ ప్లస్ సెక్షన్స్ నందు PGT గా చేరిన ఉపాధ్యాయుల స్టేషన్ సర్వీస్ ను, వారు  స్కూల్ అసిస్టెంట్ గా చేరిన తేదీ నుండి లెక్కించవలెను.  మొత్తం సర్వీస్ 8 సం.లు  పూర్తి అయిన సందర్భంలో వారు తప్పనిసరి బదిలీ కేటగిరి క్రింద బదిలీ అప్లికేషన్ పెట్టవలెను. PGT వేకన్సి చూపరాదు.

Developed & Maintained by IT Cell, Kakinada.



Post a Comment

0 Comments